ఫస్ట్ నైట్ ని అంకితం ఇచ్చేస్తున్న ఆలియా భట్ !!

alia-bhatt

బాలీవుడ్ లో హీరోల కంటే హీరోయిన్ల మధ్యే ఎక్కువ కాంపిటీషన్ కనిపిస్తుంది. అందుకే యంగ్ఏజ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కానీ.. స్టార్ అనిపించుకోవడం చాలామందికి కష్టం అయిపోతూ ఉంటుంది. కనీసం ఓ పదేళ్లు కష్టపడ్డాక కానీ.. స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోతూ ఉంటారు అందాల భామలు. కానీ ఆలియా భట్ మాత్రం అనతి కాలంలోనే పేరు సంపాదించేసింది. రీసెంట్ గా ఉడ్తా పంజాబ్ లో డీగ్లామ్ కేరక్టర్ తో యాక్ట్రెస్ గా కూడా ట్యాలెంట్ చూపించేసింది.

షారూక్ ఖాన్ తో కూడా కలిసి నటించేస్తున్న 23 ఏళ్ల బ్యూటీ ఆలియా భట్.. అప్పుడే ఫస్ట్ నైట్ కబుర్లు చెప్పేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇండస్ట్రీలో కొచ్చిన 4ఏళ్లకే.. పెళ్లి గురించి మాట్లాకుండానే.. ఫస్ట్ నైట్ అంటోంది ఏంటబ్బా అనుకున్నారు. ‘కొత్తింటిలో తొలి రాత్రిని నా తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నా’ అంటూ అమ్మడు చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ తినేశారు కానీ.. అసలు విషయం తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.

కళ్యాణ్ రామ్ హీరోయిన్ బూతు సినిమా ట్రైలర్…..సన్నీ లియోన్‌ని మించి!! (వీడియో)

బుల్లితెరపైన బూతుల పండగ.... ‘నీ గడ్డపార దిగుతుంది' రవి తో శ్రీముఖి బండ బూతులు (వీడియో)

రొమాన్స్ లో రేష్మి ని మించిన శ్రీముఖి .. హాట్ వీడియో వైరల్!!(వీడియో)

జెంటిల్‌మేన్ ఫేం నివేదా…లిప్‌లాక్, ఘాటు రొమాన్స్ లీక్డ్ వీడియో!! చూడాలంటె ఇక్కడ క్లిక్ చేయండి

తల దిండు క్రింద వెల్లుల్లిని ఉంచుకొని ఎందుకు నిద్రిస్తారో తెలుసా ??

బికినీలో ఇలియానా అందాల విందు.. బయటకాదు నీళ్ళలో!

ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ఓ ఇంటిది అయిపోతోంది. అదే ఓ ఇల్లు కొనేసి.. తన సోదరి షహీన్ తో కలిసి అందులోకి మారిపోతోంది. ఆ గృహప్రవేశం రోజున రాత్రి పూట ప్లానింగ్ గురించి చెబుతూ.. దాన్ని ఫస్ట్ నైట్ గా వర్ణించింది ఆలియా. ‘నా లైఫ్ లో ఫస్ట్ నైట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. అతిథులకు మర్యాదల విషయంలో లోటు లేకుండా చూసుకుంటా’ అంటూ అసలు విషయం చెప్పింది ఆలియా భట్.

Load More By nihal
Load More In News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *