బికినీలో ఇలియానా అందాల విందు.. బయటకాదు నీళ్ళలో!

ileana hot video

సన్నజాజి నడుముతో తన అందాల ఆరబోతతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది హాట్ బ్యూటీ ఇలియానా. దేవదాసు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తరువాత చాలా సినిమాలే చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందరిలాగే తనకు బాలీవుడ్‌లో ఆఫర్‌ రావడంతో వెంటనే ముంబయి చెక్కేసింది ఈ బ్యూటీ. అయితే బాలీవుడ్‌లో మాత్రం అమ్మడికి అంతగా కలిసిరాలేదు. అడపా దడపా కొన్ని సినిమాల్లో మాత్రమే కనిపించింది. అయితే తాను సినిమాలను ఎట్టి పిరిస్థితుల్లో కూడా వదులుకోను అంటూ ఆ మధ్య చెప్పిన ఇల్లి బేబి.. తన క్రేజ్‌ను ఎలా పెంచుకోవాలో నేర్చుకుంది. సోషల్ మీడియాలో తన ఫోటోలను ఏ విధంగా పెడితే జనాలు తనను మర్చిపోరు అని తెలుసుకున్న ఈ భామ.. ఇక తన పని స్టార్ట్ చేసింది.

ఆ మధ్య సముద్రపు బీచ్‌పై పడుకొని తీసిన ఓ సెల్ఫీలో తన ఎద అందాలను చూపకనే చూపిన ఇలియానా కుర్రకారుకు వేడిసెగలు పుట్టించేసింది. ఇక తన బాయ్‌ఫ్రెండ్ అండ్రూ నీబోన్‌తో కలిసి డేటింగ్ చేస్తూ తెగ చక్కర్లు కొడుతున్న ఇల్లి బేబి తాజాగా మరో వీడియోను తన సోషల్ అకౌంట్‌లో పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. స్విమ్మింగ్‌ పూల్ నీళ్ళలోపల టూ పీస్ బికినీలో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది ఇలియానా. అలా స్లో మోషన్ వీడియోలో ఇలియానా అందాలను జనాలు ఎగబడి చూడటంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఇలియానాలో ఇలాంటి యాంగిల్‌ కూడా ఉందా అంటూ నివ్వెరపోతున్నారు సినీ జనాలు. మరి అంతలా కసిరేపుతున్న ఇలియానా హాట్ వీడియోను మీరూ చూడండీ..

https://youtu.be/om7sUbCOXoM?t=6s