హ..హ..హా….ఇజంలో సంపూర్ణేష్ బాబు ….సంపూ సంపేసిండు చూడండి!!

sampoornesh-babu-ism

సినిమా వాళ్ళకంటే సోషల్ మీడియా జీవులే పిచ్చ క్రియేటివ్‌గా ఆలోచిస్తున్నారని చెప్పడానికి ఇప్పుడు మరో వీడియా రిలీజ్ అయింది. కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిన ఇజం సినిమా ట్రైలర్ చూసే ఉంటారుగా. ఇప్పుడు ఆ ఇజం ట్రైలరి్‌కి స్పూఫ్ వచ్చేసింది. స్పూఫ్ అంటే జస్ట్ స్పూఫే కదా అనుకోకండి. ఇజం ట్రైలర్‌లో ఉన్న డైలాగులకు లిప్ లింక్ అద్భుతంగా సెట్ చేశారు. ఎడిటింగ్ మిస్టేక్స్ కూడా లేవు. పర్ఫెక్ట్‌గా ఎడిట్ చేశారు. ఎమోషన్, డైలాగ్స్, ఫైట్స్, రొమాన్స్ అన్నింటినీ పర్ఫెక్ట్‌గా సెట్ చేశారు. హీరో కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు. కళ్యాణ్ రామ్‌తో పోటీ పడ్డాడని చెప్పొచ్చు. మరి మన స్టార్స్‌కే స్టార్స్….సంపూర్ణేషా…..మజాకానా….బాబు …బాబులకే బాబుకదా…….అందుకే సంపేసిండు…..మీరూ సూసేసుకోండి మరి.