అన్ని రికార్డులని రిపేర్ చేసిన ఎన్టీఆర్.. అన్ని రికార్డుల పూర్తి వివరాలు!!

janatha-garage

జనతా గ్యారేజ్… ఈ సినిమా 2016 వ సంవత్సరానికి ఎన్టీఆర్ ని అన్ని రంగాలలో నెంబర్ వన్ గా నిలిపింది.. ఇటు యూట్యూబ్ రికార్డ్స్ నుంచి మొదలుకొని థియేటర్లలో కలెక్షన్ల మోత మోగించి చివరకు బుల్లితెరని కూడా గడ గడ లాడించాడు. వివరాల్లోకి వెళితే

> జూలై 16 2016 న రంజాన్ సందర్భంగా విడుదలైన 34 సెకండ్ల టీజర్ తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన టీజర్ గా అదేవిధంగా ఎక్కువ లైక్ లు సాధించిన టీజర్ గా రికార్డులు నెలకొల్పింది.

> ఇక ఆగష్టు 12, 2016 న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అయితే ప్రభంజనమే సృష్టించింది ఇది కూడా ఎక్కువ మంది చూసిన టీజర్ గా అదేవిధంగా ఎక్కువ లైక్ లు సాధించిన టీజర్ గా రికార్డులు నెలకొల్పింది. అంతే కాకుండా సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది.

> సెప్టెంబర్ 1, 2016 న ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. రిలీజ్ అయిన రోజున ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లతో రికార్డులు రిపేర్ చేసింది. అలాగే వరల్డ్ వైడ్ గా 2016 సంవత్సరానికి అత్యధిక కలెక్షన్లతో మొదటిస్థానంలో నిలిచింది(All Time 3rd Place).

కళ్యాణ్ రామ్ హీరోయిన్ బూతు సినిమా ట్రైలర్…..సన్నీ లియోన్‌ని మించి!! (వీడియో)

బుల్లితెరపైన బూతుల పండగ.... ‘నీ గడ్డపార దిగుతుంది' రవి తో శ్రీముఖి బండ బూతులు (వీడియో)

రొమాన్స్ లో రేష్మి ని మించిన శ్రీముఖి .. హాట్ వీడియో వైరల్!!(వీడియో)

జెంటిల్‌మేన్ ఫేం నివేదా…లిప్‌లాక్, ఘాటు రొమాన్స్ లీక్డ్ వీడియో!! చూడాలంటె ఇక్కడ క్లిక్ చేయండి

తల దిండు క్రింద వెల్లుల్లిని ఉంచుకొని ఎందుకు నిద్రిస్తారో తెలుసా ??

బికినీలో ఇలియానా అందాల విందు.. బయటకాదు నీళ్ళలో!

ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

> ఇక అక్టోబర్ 23, 2016 న టెలివిజన్ లో మొదటిసారిగా ప్రసారం అయ్యి 20.69 TRP రేటింగుతో అంతకు ముందు రికార్డులని కూడా బద్దలు కొట్టింది. ఇక ట్విట్టర్ ట్రెండింగ్స్ విషయంలో మరియు వీడియో సాంగ్స్ విషయంలో కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ 2016 సంవత్సరానికి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది యంగ్ టైగర్ జనతా గ్యారేజ్.

Load More By nihal
Load More In Movies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *