balayya gautamiputra satakarni

నందమూరి ఫాన్స్ కి సూపర్ న్యూస్ .. సంక్రాంతి కి అదరనున్న రికార్డులు!!

నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి 2017 సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తయిపోగా.. గ్రాఫిక్స్ వర్క్ కూడా మంచి స్పీడ్ మీద జరుగుతోంది. ఏకంగా 25 వీఎఫ్ ఎక్స్ కంపెనీలు శాతకర్ణికి విజువల్ గ్రాఫిక్స్ అందిస్తున్నాయి. జనవరి 12న గౌతమి పుత్ర శాతకర్ణి విడుదల అంటూ.. గతంలోనే అనౌన్స్ చేశాడు దర్శకుడు క్రిష్. అయితే.. ఒకవేళ అనుకున్న క్వాలిటీ కనిపించకపోయినా.. పనులు పూర్తి కాకపోయినా.. వాయిదా వేసుకోవడంలో […]

ntr-allu-arjun

ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ తరువాత తారక్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఆశగా ఎదురుచూసారు ఫ్యాన్స్. గ్యారేజ్ అందించిన సక్సెస్ ఊపులో ఏదో ఒక సినిమాను సెలెక్ట్ చేసుకుంటాడు అని అనుకున్నారు అందరు. కానీ వారి ఆశలపై నీళ్ళు చల్లాడు ఎన్టీఆర్. గ్యారేజ్ విడుదల కావడం, సినిమా హిట్ కావడం.. జరిగిపోయి చాలా రోజులు గడుస్తున్నా తారక్ మాత్రం ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్ […]

pawan kalyan New Movie Business

పవర్ స్టార్ కి దిమ్మ దిరిగే షాక్!!

సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా ఫెయిల్యూర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగ్‌లో యమబిజీగా మారిపోయాడు. ఈ చిత్ర షూటింగ్‌ స్పీడు చూస్తుంటే.. పవన్ కళ్యాణ్ ఇంత స్పీడుగా సినిమాలు చేస్తాడా? అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. సినిమా అనౌన్స్ చేసిన చాలా రోజుల వరకు ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అటక్కెక్కిందా అనే స్టేజ్‌లో అనుకోకుండా సినిమా ముహూర్తం ఫిక్స్ చేయడం.. సినిమాకు డైరెక్టర్‌గా వచ్చిన ఎస్.జే.సూర్య […]

young-tiger-ntr-demand

ఎన్టీఆర్ ఇక బిందాస్.. అంతా మార్చేశాడు!!

చిన్న వయసులోనే బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మళ్ళీ తన పూర్వపు వైభోగాన్ని మూడు వరుస హిట్లతో అందుకోవటమే కాకుండా, జనతా గ్యారేజ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన సత్తా మరోసారి చాటి చెప్పాడు. అయితే ఆ సినిమా కంప్లీట్ అయ్యి దాదాపుగా రెండు నెలలు దాటింది. కానీ ఎన్టీఆర్ తన తర్వాత సినిమాపై ఇంతవరకు ప్రకటన చెయ్యలేదు.. అలాగే నిర్ణయం తీసుకున్న వార్తలు కూడా రావడం లేదు. కానీ సోషల్ […]

kalyan ram demand

కళ్యాణ్ రామ్ కి పెరిగిన డిమాండ్.. వరుస కట్టారు!!

ఒక్క సినిమా హిట్టయితే చాలు.. ఆ హీరో వెనుక పెద్ద పెద్ద దర్శకులే పరిగెడుతున్నారు. ఆ రేంజులో మనకు హీరోల కొరత ఉందా అంటే.. ఉందనే చెప్పాలి. సంవత్సరానికి 140 సినిమాలు వస్తున్నప్పుడు.. అందులో కేవలం 10 మాత్రం స్టార్ హీరోలవి.. మరో 5 చిన్న చిన్న స్టార్లవి. సో.. మిగతా సినిమాలన్నింటికీ హీరోలు కావల్సిందే. అదంతా పక్కనెట్టేస్తే ఇప్పుడు సిక్స్ ప్యాక్ హీరో కళ్యాణ్ రామ్ గురించే ఈ హడావుడి అంతా. అసలు ఇజం సినిమా […]

anushka-shetty

అనుష్క మీద పిచ్చి పిచ్చి న్యూస్ లు!!

స్వీటీ అనుష్క టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ కి కూడా క్రేజీ హీరోయినే. బిగ్గెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు అంటే.. అనుష్క లేకుండా ఊహించడం కష్టం అనిపించే స్థాయిలో పేరు తెచ్చేసుకుంది. అయితే.. ఈ టాలీవుడ్ స్వీటీ పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కోలీవుడ్ హీరో ఆర్యతో లవ్ స్టోరీ అని.. పెళ్లి చేసుకోబోతోందని అన్నారు. టాలీవుడ్ హీరోతో కూడా డేటింగ్ చేసిందని కూడా చెప్పారు. ఓ వ్యాపారవేత్త కం ప్రొడ్యూసర్ తో అనుష్క […]

chiru-150th-movie-pre-relea

మెగా స్టార్ చిరంజీవి 150 సినిమాకి షాకింగ్ బిజినెస్!!

మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా విషయం లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్ స్పీడ్ తో పూర్తి అవుతున్న తరుణం లో టైం గ్యాప్ ఉండదు అంటూ చిరు వేగంగా రావడానికి సిద్దం అవుతున్నాడు. 2017 సంక్రాంతి రిలీజ్ కి షెడ్యూల్ చేసిన ఈ మూవీకి ఇప్పటికే చాలా ఏరియాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది. ఈ లెక్కలన్నీ చూస్తే.. ఖైదీ టార్గెట్ కరెక్టుగానే సెట్ అయిందే అనిపించకమానదు. మొదటగా […]

vijay-malya-ram-gopal-varma

విజయ్ మాల్యా కి చుక్కలు చూపించ బోతున్న రామ్ గోపాల్ వర్మ !

సంచలనాలకు మారుపేరు వర్మ… సంచలనాలు చేయాలని ఆయన అలా చేస్తారో లేక ఆయన చేశారు కాబట్టి సంచలనమవుతుందో అని అంటే… రెండోదానికే ఎక్కువమంది ఓటు వేస్తారు. ట్విట్టర్ ద్వారా ప్రపంచలో జరిగే చాలా విషయాలపై తనదైన స్పందనను తెలియజేసే వర్మ – ఇక సినిమాల విషయానికొస్తే కీలమైన అంశాలను ఎత్తుకుంటారు. వాటిని వివాదాస్పద అంశాలని కూడా అంటారనుకోండి అది వేరే విషయం. అయితే తాజాగా వర్మ బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా ను కూడా టార్గెట్ చేసినట్లున్నారు. […]

pawan-kalyan-trivikram-srinivas

అలా ఉంటె మాత్రం ఒప్పుకోను… త్రివిక్రమ్ కి తెగేసి చెప్పిన పవన్ కళ్యాణ్!!

తమిళ దర్శకులతో సినిమాలు తీయడం పవన్ కళ్యాణ్ కి కొత్త విషయం ఏమీ కాదు .. అప్పట్లో సూర్య దగ్గర నుంచీ ధరణి ఇలా చాలా మందితో కళ్యాణ్ సినిమాలు తీసాడు. కానీ హిట్టు పర్సంటేజీ లో మాత్రం పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ లు అందరికంటే ముందర ఉంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటేనే సెన్సేషన్ అని చెబుతారు ఫిలింనగర్ లో. వీరిద్దరి సినిమా ఓకే అవ్వకుండానే మనోడు నీసన్ తో సినిమా సంతకం […]

ram-charan-dhruva-teaser-re

రామ్ చరణ్ ధృవ టీజర్ సునామీ సూపర్… కానీ..!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాధించేశాడు. పంతం పట్టి మరీ అల్లు అరవింద్‌తో ఫైట్ చేసి తన సొంత టీంని అపాయింట్ చేసుకుని సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నాడు. ఆ ప్రాసెస్‌లోనే ధృవ టీజర్‌ని కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయగలిగాడు. అందుకే రిలీజ్ అయిన వారంలోనే మూడు మిలియన్ల వ్యూస్ రాబట్టింది ధృవ. అలాగే ఈ టీజర్ షేరింగ్స్, కామెంట్స్ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. లైక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది […]