sofia-hayath-fi

పూర్తిగా చూపించింది.. దేవుడే చేశాడు అంటోంది!

బాలీవుడ్ భామలకు బికినీలు కొత్తేమి కాదు. కాని తమ అందాలను ప్రదర్శించడంలో ఒక్కొక్కరిది ఒక్కో రూటు. సినిమాల్లో రెచ్చిపోయి నటించే బ్యూటీలు తమ పర్సనల్ లైఫ్లో మాత్రం అస్సలు అందాల ఆరబోత లేదనే విధంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల తాను నన్‌గా మారానంటూ వార్తల్లో నిలిచింది హాట్ బ్యూటీ సోఫియా హయత్.. సారీ గాయా మదర్ సోఫియా హయత్. అంటే.. అమ్మడి దగ్గర హాట్ అనే పదం వినిపించిందంటే ఇక అంతే సంగతులు. మరి ఒక్కసారిగా ఇంతలా మారిపోయిన […]

alia-bhatt

ఫస్ట్ నైట్ ని అంకితం ఇచ్చేస్తున్న ఆలియా భట్ !!

బాలీవుడ్ లో హీరోల కంటే హీరోయిన్ల మధ్యే ఎక్కువ కాంపిటీషన్ కనిపిస్తుంది. అందుకే యంగ్ఏజ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కానీ.. స్టార్ అనిపించుకోవడం చాలామందికి కష్టం అయిపోతూ ఉంటుంది. కనీసం ఓ పదేళ్లు కష్టపడ్డాక కానీ.. స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోతూ ఉంటారు అందాల భామలు. కానీ ఆలియా భట్ మాత్రం అనతి కాలంలోనే పేరు సంపాదించేసింది. రీసెంట్ గా ఉడ్తా పంజాబ్ లో డీగ్లామ్ కేరక్టర్ తో యాక్ట్రెస్ గా కూడా ట్యాలెంట్ చూపించేసింది. షారూక్ […]

sujith-next-movie

తొలి సినిమా 10 కోట్లు.. రెండోది 150 కోట్లు!!

తన తొలి సినిమాను ఒక దర్శకుడు పది కోట్ల బడ్జెట్ లో తీసి హిట్టు కొడితే.. రెండో సినిమా బడ్జెట్  20 కోట్లో.. 30 కోట్లో అయితే ఆశ్చర్యమేమీ లేదు. కానీ బడ్జెట్ ఏకంగా 15 రెట్లు పెరిగి రూ.150 కోట్లకు చేరితే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ‘రన్’ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజీత్ ఇప్పుడు ఈ అరుదైన ఘనతను అందుకోబోతున్నాడు. అతడి తొలి సినిమా బడ్జెట్ రూ.10 కోట్ల లోపే. కానీ ప్రభాస్ తో […]

kalyanram-heroine

న్యూడ్ గా నటిస్తా.. తప్పేంటి? మీడియాకు చుక్కలు చూపించిన సనా ఖాన్!!

సనా ఖాన్ అనే ఓ బ్యూటీ ఉంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సోయగంతో మంచి పరిచయమే ఉంది. అప్పట్లో కళ్యాణ్ రామ్ కత్తిలోనూ.. ఆ తర్వాత నాగార్జున మూవీ గగనంలో దర్శనం ఇచ్చిన ఈ భామకు.. ఆ తర్వాత మిస్టర్ నూకయ్యలో మనోజ్ సరసన ఓ ఛాన్స్ వచ్చింది. తమిళ్ లోనూ హిందీలోనూ సినిమాల కౌంట్ బాగానే ఉన్నా.. కెరీర్ పరుగులు పెట్టిన పాపాన పోలేదు. ఎంత గ్లామర్ డోస్ చూపించినా బ్రేక్ రాకపోవడంతో.. ఇప్పుడు […]

reshmi-serious

తల్లిదండ్రుల మాట ఎందుకు తెస్తారు-రష్మి

తాను చేసే సినిమాలు జనాలకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పొచ్చని.. కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం.. తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తోంది యాంకర్ టర్న్డ్ హీరోయిన్ రష్మి గౌతమ్. తాను గత రెండేళ్లలో ఇలాంటి కామెంట్లు చాలా ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘నేను గుంటూరు టాకీస్ సినిమాలో ఒక బోల్డ్ క్యారెక్టర్ చేశాను. ఆ సినిమాను థియేటర్లలో జనాలు ఎంజాయ్ చేయడం చూశాను. […]

ntr-hattrick

అక్కడ యంగ్ టైగర్ ఫాలోయింగ్ కేక !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ “జనతా గ్యారేజ్” సినిమా ఇప్పటికే క్రియేట్ చేసిన రికార్డుల సరసన మరో రికార్డు వచ్చి చేరింది. తెలుగులో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. అలా అని ఎన్టీఆర్ అభిమానులు తెలుగులోనే ఉన్నారని అనుకుంటే పొరపాటే. ప్రతీ హీరోకీ మిగిలిన రాష్ట్రాల్లో కూడా చెదురుమదురుగా ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ విషయంలో కర్ణాటకలో ఎన్టీఆర్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ విషయాన్ని తాజాగా మరోసారి […]

kalyan-ram

అవన్నీ రూమర్లే – కళ్యాణ్ రామ్

సినిమాలకు సంబందించిన ఆర్ధిక విషయాలు.. పెట్టుబడులు వసూళ్లు నటీనటుల రెమ్యునరేషన్లు ఇలాంటి విషయాలపై వాస్తవాలు ఎలా ఉన్నా గాసిప్పులు మాత్రం తెగ హల్ చల్ చేస్తుంటాయి. ఆ సినిమాకు అంత బడ్జేట్ అయ్యిందని ఈ సినిమా ఇంత వసూలు చేసిందని ఆ హీరో హీరోయిన్లు ఆ స్థాయిలో రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారని రూమర్లు తెగ వ్యాపించేస్తుంటాయి. ఈ రూమర్ల వల్ల ఐటీ దాడులు జరిగిన సంగతులుకూడా టాలీవుడ్ కు అనుభవమే. ఇదే క్రమంలో తాజాగా “ఇజం” హీరో కం […]

ntr

అతని తో ఎన్టీఆర్ బిజీ బిజీ!!

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన రేంజ్ ఏంటో చాటి చెప్పాడు. నెంబర్ గేమ్ విషయంలో యంగ్ టైగర్ కి పెద్ద పట్టింపులు కానీ.. ఈ స్టార్ హీరో స్టేటస్ పై అనుమానాలు ఎవరికీ లేవు కానీ.. ఇండస్ట్రీ హిట్ కొట్టలేదనే కొరతని భారీ బ్లాక్ బస్టర్ తో తీర్చేశాడు ఎన్టీఆర్. మరి ఆ తర్వాత సంగతేంటి? జూనియర్ ఇప్పుడేం చేస్తున్నాడు? ఏం చేయబోతున్నాడు? హిట్ కొట్టిన ఆనందంలో.. రీసెంట్ […]

ram gopal varma

మెగా స్టార్ తో పే .. ద్ద సినిమా తీస్తా – వర్మ

రామ్ గోపాల్ వర్మ తిరిగి ముంబయి వెళ్లిపోయాడు. మళ్లీ పూర్తి స్థాయిలో ఒక బాలీవుడ్ సినిమా తీయడానికి సన్నాహాలు మొదలుపెట్టేశాడు. వర్మ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ‘సర్కార్’ సిరీస్ లో ఆయన సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో ఆయన మరోసారి కొలాబరేట్ అవుతున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘సర్కార్-3’ ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయింది. ఈ సినిమా విశేషాల్ని అభిమానులతో పంచుకోవడానికి వర్మ ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఏర్పాటు చేయడం విశేషం. అందులో ‘సర్కార్-3’ సినాప్సిస్ […]

ntr-fans-angry

అతనికి దూల తీర్చే పనిలో పోలీసులు మరియు ఎన్టీఆర్ ఫాన్స్

తెలుగులో ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒక హీరో సినిమా విడుదలైనపుడు అతడి అభిమానులు పాజిటివ్ ప్రచారం ఎంత చేస్తారో.. యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ ప్రచారమూ అదే స్థాయిలో చేస్తుంటారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగాక ఇలాంటివి మరీ ఎక్కువైపోయాయి. ఒక పెద్ద సినిమా రిలీజైనపుడు ట్విట్టర్.. ఫేస్ బుక్ పరిశీలించారంటే ఈ విషయం అర్థమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ టైంలో కొంచెం […]