అదిరిపోయిన పెళ్లి చూపులు తిరుగులేని రికార్డు!!

pellichoopulu movie super records

ఓ సినిమా వంద రోజులు ఆడడం అంటే.. ప్రపంచ వింతను చూసినట్లుగా అయిపోయింది పరిస్థితి. మహామహా సినిమాలకు కూడా ఈ ఫీట్ సాధ్యం కావడం లేదు. పోనీ గతంలో మాదిరిగా రికార్డుల కోసం థియేటర్లను బ్లాక్ చేసి ఆడించే రోజులు కూడా కాదు. ఈ మధ్య కాలంలో తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు మాత్రం ఈ ఫీట్ సాధిస్తే.. చిన్న సినిమాగా సెన్సేషనల్ హిట్ సాధించిన పెళ్లిచూపులు మూవీ కూడా సెంచరీ కొట్టేసింది.

అతి తక్కువ బడ్జెట్ తో కేవలం కాన్సెప్ట్ ని మాత్రమే నమ్ముకుని తెరకెక్కిన పెళ్లి చూపులు జూలై 29న థియేటర్లలోకి వచ్చింది. విజయ్ దేవరకొండ-రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రం.. నవంబర్ 6తో వంద రోజులను పూర్తి చేసుకుంటోంది. హైద్రాబాద్ లాంటి సిటీలో ఓ సినిమా హండ్రెడ్ డేస్ ఆడడం.. పెళ్లి చూపులకే సాధ్యమయిందని చెప్పాలి. లోకల్ మార్కెట్లోనే కాదు.. యూఎస్ లో కూడా ఈ చిత్రం పెద్ద హిట్.

కళ్యాణ్ రామ్ హీరోయిన్ బూతు సినిమా ట్రైలర్…..సన్నీ లియోన్‌ని మించి!! (వీడియో)

బుల్లితెరపైన బూతుల పండగ.... ‘నీ గడ్డపార దిగుతుంది' రవి తో శ్రీముఖి బండ బూతులు (వీడియో)

రొమాన్స్ లో రేష్మి ని మించిన శ్రీముఖి .. హాట్ వీడియో వైరల్!!(వీడియో)

జెంటిల్‌మేన్ ఫేం నివేదా…లిప్‌లాక్, ఘాటు రొమాన్స్ లీక్డ్ వీడియో!! చూడాలంటె ఇక్కడ క్లిక్ చేయండి

తల దిండు క్రింద వెల్లుల్లిని ఉంచుకొని ఎందుకు నిద్రిస్తారో తెలుసా ??

బికినీలో ఇలియానా అందాల విందు.. బయటకాదు నీళ్ళలో!

ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

అతి తక్కువ రేట్లకే రైట్స్ కొనుక్కున్న యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు.. 1.2మిలియన్ డాలర్లను తెచ్చిపెట్టి భారీ లాభాలను అందించిందీ మూవీ. మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ కొట్టిన తరుణ్ భాస్కర్ కి.. బోలెడన్ని అవకాశాలు వచ్చినా.. మరోసారి తన స్టైల్ లోనే సినిమా తీస్తానని చెప్పడం విశేషం. రీసెంట్ గా ఈ మూవీ తమిళ్ రైట్స్ ను గౌతమ్ మీనన్ కొనుగోలు చేశాడంటే.. పెళ్లిచూపులు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోండి.

Load More By nihal
Load More In Movies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *