naku nene review

ఒక్క రోజులో దేశాన్ని మార్చే సిఎం.. నాకు నేనే (తోపు-తురుం)

చిన్న సినిమాల్లో ఓ ప్రభంజనంలా రాబోతున్న సినిమా నాకు నేనే (తోపు-తురుం). ఈమధ్య కాలంలో చిన్న సినిమాల విజయాలు సంచలనంగా మారగా ఇప్పుడు అదే దారిలో ఈ సినిమా మంచి కథ కథనాలతో రాబోతుంది. ఇక ప్రీమియర్ షో చూసిన వారంతా ఇలాంటి మంచి ప్రయత్నం చేసినందుకు ప్రశంసలు అందిస్తున్నారు. తప్పకుండా చిన్న సినిమాల్లో ఇది పెను సంచలనంగా మారుతుందని అంటున్నారు. కథ : పిత్తికేసి ఎక్కడినుండో వచ్చి ఓ హోటెల్ లో సర్వర్ గా చేస్తుంటాడు. […]

kalyam-ism-review-copy

పూరీ ఇష్టం, కళ్యాణ్ రామ్ కష్టం…..హిట్టు బాటలో ఇజం

నటీనటులుః నందమూరి కళ్యాణ్ రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, తనికెళ్ళభరణి, గొల్లపూడి మారుతీరావు మ్యూజిక్ః అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రాఫర్ ముఖేష్ ఎడిటర్ః జునైద్ ప్రొడక్షన్ హౌస్ః ఎన్‌టిఆర్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్ః నందమూరి కళ్యాణ్ రామ్ కథ, కథనం, మాటలు, దర్శకత్వంః పూరీ జగన్నాథ్ రిలీజ్ డేట్ః 21.10.2016 ఇంట్రడక్షన్ః తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అందరు రైటర్స్ కంటే కూడా సూపర్ టాలెంటెడ్ రైటర్ పూరీ జగన్నాథ్ అని చాలా మంది నమ్మకం. అదే మాటను చాలా […]

nagabharanam review

తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చెత్త సినిమా!!

సినిమా : నాగభరణం నటీనటులుః విష్ణు వర్ధన్, రమ్య, దిగంత్, ముకుల్ దేవ్, రాజేష్ వివేక్, సాయి కుమార్ జానర్ః ఫ్యాంటసీ థ్రిల్లర్ మ్యూజిక్ః గురుకిరణ్ ప్రొడ్యూసర్స్ః సోహైల్ అన్సారి, ధావల్ గడ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ః కోడి రామకృష్ణ రిలీజ్ డేట్ః 10.10.2016 ఒక సినిమా హిట్ అయిందంటే చాలు. ఇక ఫార్ములాని వదిలిపెట్టడానికి మన ఫిల్మ్ మేకర్స్ అస్సలు ఇష్టపడరు. సక్సెస్ ఫార్ములా అని పేరెట్టుకుని అన్నీ ఒకే రకం సినిమాలు తీస్తూ […]

ism-censor-review

ఇజం సెన్సార్ రివ్యూ…. ఫస్ట్ గ్రాండ్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్!!

హీరో, డైరెక్టర్ ఇద్దరూ కూడా ఫ్లాప్స్‌లో ఉన్నవారే. వేరే ఎవరైనా అయితే రిస్క్ ఎందుకులే అని కాంప్రమైజ్ అయి ఉండేవారేమో కానీ అక్కడున్నది పూరీ జగన్నాథ్, కళ్యాణ్ రామ్. అందుకే ఎక్కడా తగ్గకుండా కళ్యాణ్ రామ్ బిజినెస్ స్థాయికి మించే ఖర్చు పెట్టారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది విమర్శించారు కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు. అవును మరి. ఏ సినిమా అయినా ఫస్ట్ చూసే బయిటి ప్రేక్షకుడు సెన్సార్ మెంబర్సే. ఇప్పుడు […]

abhinetri movie review

కొన్ని కామెడీ సీన్స్, డ్యాన్సులు ఒకె….మిగతాదంతా వీకే!!

టైటిల్ః అభినేత్రి ఆర్టిస్ట్స్ః తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ డైలాగ్స్ః కోన వెంకట్ కథః విజయ్ మ్యూజిక్ః సాజిద్-వాజిద్, జివి ప్రకాష్-విశాల్ డైరెక్షన్ః ఎ.ఎల్. విజయ్ తమిళ్‌లో శైవం లాంటి అద్భుతమైన, అందమైన మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీశాడు విజయ్. కానీ అభినేత్రి సినిమా విషయానికి వచ్చేసరికి తమన్నా అందాలపైనే ఎక్కువ డిపెండ్ అయ్యాడని ప్రమోషన్స్ యాక్టివిటీస్‌తోనే అర్థమైంది. అలాగే కోనవెంకట్ సాహచర్యం ఎఫెక్టో ఏమో తెలియదు కానీ అసలు కథకంటే కామెడీనే ఎక్కువ నమ్ముకున్నాడని కూడా తెలుస్తోంది. […]

eedu-gold-ehe-review

వీడు గోల్డ్ ఎహే — ఇక చాలు ఎహే !!

టైటిల్: వీడు గోల్డ్ ఎహే నటీనటులు: సునీల్ – సుష్మా రాజ్ – రిచా పనాయ్ – జయసుధ – అరవింద్ కృష్ణ – చరణ్ దీప్ – పృథ్వీ – నరేష్ – బెనర్జీ – షకలక శంకర్ తదితరులు సంగీతం: సాగర్ ఎం.శర్మ ఛాయాగ్రహణం: దేవరాజ్ నిర్మాత: రామబ్రహ్మం సుంకర రచన – దర్శకత్వం: వీరూ పోట్ల ఇక నుంచి సునీల్ హీరోగా వచ్చే సినిమా థియేటర్‌కి వెళ్ళేముందే ఒకటి ఫిక్స్ అవ్వాలి. ముందుగా […]

premam-movie-review

ప్రేమమ్‌ని ప్రేమించండి…నిజాయితీ ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు!!

నటీనటులుః నాగచైతన్య, శృతీహాసన్, అనుపమా పరమేశ్వరన్ మ్యూజిక్ః గోపీ సుందర్, రాజేశ్ మురుగేశన్ సినిమాటోగ్రఫిః కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్ః కోటగిరి వెంకటేశ్వరరావు ప్రొడ్యూసర్స్ః నాగవంశీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ః చందూ మొండేటి రిలీజ్ డేట్ః 07.10.2016 ఇంట్రడక్షన్ః తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సూపర్ హిట్స్ అయిన సినిమాలను మనవాళ్ళు చాలా సార్లు రీమేక్ చేశారు. వాటిలో చాలా భాగం సినిమాలు ఇక్కడ కూడా హిట్ అయ్యాయి. కానీ ఆయ భాషల్లో హిట్ అయిన క్లాసిక్స్‌ని […]