అనుష్క మీద పిచ్చి పిచ్చి న్యూస్ లు!!

anushka-shetty

స్వీటీ అనుష్క టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ కి కూడా క్రేజీ హీరోయినే. బిగ్గెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు అంటే.. అనుష్క లేకుండా ఊహించడం కష్టం అనిపించే స్థాయిలో పేరు తెచ్చేసుకుంది. అయితే.. ఈ టాలీవుడ్ స్వీటీ పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. కోలీవుడ్ హీరో ఆర్యతో లవ్ స్టోరీ అని.. పెళ్లి చేసుకోబోతోందని అన్నారు. టాలీవుడ్ హీరోతో కూడా డేటింగ్ చేసిందని కూడా చెప్పారు. ఓ వ్యాపారవేత్త కం ప్రొడ్యూసర్ తో అనుష్క మ్యారేజ్ ఖాయమైందని రీసెంట్ గా టాక్ వినిపించింది. నిజానికి అనుష్క పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్లు కూడా సీరియస్ గానే ఉన్నారట. 34 ఏళ్ల ఈ బ్యూటీకి వివాహం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం అనుష్క చేతిలో ఉన్న సినిమాలు పూర్తవగానే పెళ్లి చేసే ఛాన్స్ లు ఉన్నాయనే టాక్ వచ్చింది.

కళ్యాణ్ రామ్ హీరోయిన్ బూతు సినిమా ట్రైలర్…..సన్నీ లియోన్‌ని మించి!! (వీడియో)

బుల్లితెరపైన బూతుల పండగ.... ‘నీ గడ్డపార దిగుతుంది' రవి తో శ్రీముఖి బండ బూతులు (వీడియో)

రొమాన్స్ లో రేష్మి ని మించిన శ్రీముఖి .. హాట్ వీడియో వైరల్!!(వీడియో)

జెంటిల్‌మేన్ ఫేం నివేదా…లిప్‌లాక్, ఘాటు రొమాన్స్ లీక్డ్ వీడియో!! చూడాలంటె ఇక్కడ క్లిక్ చేయండి

తల దిండు క్రింద వెల్లుల్లిని ఉంచుకొని ఎందుకు నిద్రిస్తారో తెలుసా ??

బికినీలో ఇలియానా అందాల విందు.. బయటకాదు నీళ్ళలో!

ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

బాహుబలి2.. భాగమతి.. సింగం3.. ఓం నమో వెంకటేశాయ చిత్రాలలో నటిస్తోంది అనుష్క. ఇవన్నీ వచ్చే ఏడాది సమ్మర్ నాటికి వచ్చేస్తాయి. బాహుబలి2 రిలీజ్ తర్వాత అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ సిద్ధమవుతున్నాయనే రూమర్ గట్టిగానే వినిపిస్తోంది. హైద్రాబాద్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్ తో స్వీటీ పెళ్లి ఫిక్స్ అయిందని.. ఆ సంగతులు బాహుబలి2 విడుదల తర్వాత వెల్లడవుతాయన్నది లేటెస్ట్ టాక్.

Load More By nihal
Load More In Gossips

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *