రానాతో సమంతా రొమాన్స్….అదిరిపోయిందిగా.. (వీడియో)

samantha-rana-daggubati-romance

అక్కినేని ఇంటికి కోడలు అవబోతున్న సమంతా-రానాతో ఎప్పుడు రొమాన్స్ చేసిందని ఆశ్ఛర్యపోతున్నారా? వాళ్ళిద్దరూ కలిసి ఏ సినిమాలో యాక్ట్ చేశారు? అని ఆలోచిస్తున్నారా? నాగచైతన్యకు ది బెస్ట్ బడ్డీ అయిన రానాతో సమంతా రొమాన్స్ చేసింది తెలుగు సినిమాలో కాదులెండి. ఆ మధ్య కాలంలో బెంగుళూరు డేస్ అనే ఓ సూపర్ హిట్ సినిమా రీమేక్‌లో రానా నటించాడు. లవ్ ఫెయిల్యూర్ అయిన ఓ పర్సన్…ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం, పెళ్ళి అయినప్పటికీ డల్‌గా ఉండడంతో రీజన్ ఏంటా అని ఆ భార్య ఆరా తీస్తుంది. అప్పుడే ఆమెకో షాకింగ్ విషయం తెలుస్తుంది. తన భర్తకు ఓ గొప్ప లవ్ స్టోరీ ఉందని.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కొన్ని నిమిషాలు వచ్చే లవ్ ఎపిసోడ్‌లో రానాతో పెయిర్‌గా నటించింది సమంతా. నిజానికి ఈ సినిమా ఒరిజినల్‌లో ఆ క్యారెక్టర్‌ని నిత్యామీనన్ చేసింది. ఈ తమిళ్ వెర్షన్‌లో మాత్రం సమంతా చేసింది. ఆ లవ్ ఎపిసోడ్‌లోనే రానాతో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసేసింది సమంతా. తన క్యూట్ క్యూట్ లవ్‌లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో అమ్మడు ఓ రేంజ్‌లో ఇరగదీసిందనే చెప్పాలి. అయినప్పటికీ రానాతో పాటు సమంతా యాక్టింగ్ కూడా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు. అందుకే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. నిత్యా మీనన్‌తో కంపేర్ చేస్తే మాత్రం సమంతా ఫెయిల్ అని చెప్పొచ్చు. నాగచైతన్య లవర్ సమంతా అని తెలియకపోతే ఈ వీడియోకు అస్సలు ప్రాధాన్యం ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అయినా ఒరిజినల్‌తో పోల్చి ఈ వీడియో చూడండి. లేకపోతే ఈ వీడియోను అయినా పరిశీలనగా చూడండి. సమంతా రొమాన్స్, లవ్ సీన్స్‌లో రానా ఎంత ఇబ్బంది పడిపోయాడో తెలుస్తుంది. ఎంతైనా మనవాడికి చెల్లెలవుతుంది కదా. సమంతా, రానాలు ఇద్దరూ కూడా ఇబ్బంది పడుతూ నటించబట్టే ఒరిజినల్ సినిమాలో ఈ ఎపిసోడ్ పండినంతగా రీమేక్‌లో పండలేదు. అది కాస్తా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాల్ అనేలా చేసింది.

కళ్యాణ్ రామ్ హీరోయిన్ బూతు సినిమా ట్రైలర్…..సన్నీ లియోన్‌ని మించి!! (వీడియో)

బుల్లితెరపైన బూతుల పండగ.... ‘నీ గడ్డపార దిగుతుంది' రవి తో శ్రీముఖి బండ బూతులు (వీడియో)

రొమాన్స్ లో రేష్మి ని మించిన శ్రీముఖి .. హాట్ వీడియో వైరల్!!(వీడియో)

జెంటిల్‌మేన్ ఫేం నివేదా…లిప్‌లాక్, ఘాటు రొమాన్స్ లీక్డ్ వీడియో!! చూడాలంటె ఇక్కడ క్లిక్ చేయండి

తల దిండు క్రింద వెల్లుల్లిని ఉంచుకొని ఎందుకు నిద్రిస్తారో తెలుసా ??

బికినీలో ఇలియానా అందాల విందు.. బయటకాదు నీళ్ళలో!

ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

Load More By nihal
Load More In Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *