మహేష్ బాబు సినిమా… రికార్డ్ కొడితే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే!!

mahesh babu srimanthudu

సూపర్ స్టార్ మహేష్ కొడితే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. ఆయన ఇచ్చిన హిట్స్ అన్నీ అలాంటివే. హిట్ పడిందంటే మాత్రం అయితే పాత్ బ్రేకింగ్ మూవీ అన్నా అవ్వాలి. లేదా కలెక్షన్స్ రికార్డ్స్ బ్రేక్ చేసే సినిమా అయినా అవ్వాలి. కొరటాల-మహేష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా కూడా ఆ కోవలోనిదే. బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్‌గా శ్రీమంతుడు సినిమా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ మహేష్-కొరటాల మాత్రం ఆ రేంజ్ హిట్టు కొట్టి చూపించారు.

కళ్యాణ్ రామ్ హీరోయిన్ బూతు సినిమా ట్రైలర్…..సన్నీ లియోన్‌ని మించి!! (వీడియో)

బుల్లితెరపైన బూతుల పండగ.... ‘నీ గడ్డపార దిగుతుంది' రవి తో శ్రీముఖి బండ బూతులు (వీడియో)

రొమాన్స్ లో రేష్మి ని మించిన శ్రీముఖి .. హాట్ వీడియో వైరల్!!(వీడియో)

జెంటిల్‌మేన్ ఫేం నివేదా…లిప్‌లాక్, ఘాటు రొమాన్స్ లీక్డ్ వీడియో!! చూడాలంటె ఇక్కడ క్లిక్ చేయండి

తల దిండు క్రింద వెల్లుల్లిని ఉంచుకొని ఎందుకు నిద్రిస్తారో తెలుసా ??

బికినీలో ఇలియానా అందాల విందు.. బయటకాదు నీళ్ళలో!

ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

అందరినీ ఆశ్ఛర్యపరుస్తున్న ఇంకో విషయం ఏంటంటే శ్రీమంతుడు రికార్డ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అప్పట్లోనే వంద కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఏం రికార్డ్స్ సృష్టిస్తోందని అనుకుంటున్నారా? శ్రీమంతుడు సాంగ్స్ మీకు గుర్తున్నాయా? మర్చిపోయే పాటలా అవి అని అంటారా? ఇప్పుడు రికార్డ్స్ కొడుతోంది కూడా ఆ పాటలే. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘రామ…రామ’ కానీ అలాగే మహేష్-శృతీ హాసన్‌లు అత్యద్భుతంగా కనిపించే ‘జతకలిసే…’ పాటని కానీ ఎవరైనా మర్చిపోగలరా? అలాగే పోకిరిని మరోసారి గుర్తు చేసిన మాస్ మసలా బీట్ ‘దిమ్మతిరిగే ’ సాంగ్ కూడా అందరికీ నచ్చేసింది. ఇక స్టోరీ థీమ్‌లో భాగంగా వచ్చే ‘జాగోరే..’ సాంగ్ అయితే చాలా మందికి ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది. తెలుగు నంబర్ ఒన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బంగా నిలిచిన ఈ సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. దాదాపుగా 80 లక్షల మంది శ్రీమంతుడు సినిమా పాటలను ఆస్వాదించారు. ఇప్పటికీ ఆ నంబర్ పెరుగుతూ ఉండడం గమనార్హం. ఈ ఆడియోను కొన్న ఆదిత్య మ్యూజిక్ వారు, అలాగే కంపోజ్ చేసిన దేవిశ్రీ కూడా ఈ రికార్డ్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ బాబు, కొరటాల, దేవిశ్రీ ప్రసాద్‌లు ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త సినిమాకు రెడీ అవుతున్న తరుణంలో ఇంతకంటే బూస్ట్ ఇచ్చే న్యూస్ వాళ్ళకు ఇంకేం ఉంటుంది?

Load More By nihal
Load More In News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *