చిన్న పిల్ల తో సీనియర్ హీరో రోమాన్స్ ?

sharukh khan alig bhatt

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్.. యంగ్ బ్యూటీ ఆలియా భట్ లు జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది అనగానే చాలా మందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. 50 ఏళ్ల షారూక్ పక్కన.. 23 ఏళ్ల ఆలియా ఎలా ఉంటుందో అన్నదే చాలా మందిని వేధించిన పాయింట్. కానీ షారూక్-ఆలియాలు ఇద్దరూ హైలీ ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు కావడంతో మెప్పించేస్తారనే విషయంపై ముందునుంచే అంచనాలున్నాయి. అలాగే ఇంగ్లీష్ వింగ్లీష్ తీసిన గౌరీ షిండే సినిమా కావడంతో ఇంకాస్త అంచనాలు పెరిగాయి. గత కొన్ని రోజులుగా మంగళవారం ఎప్పుడొస్తుందో అంటూ షారూక్.. ఆలియాలు ట్విట్టర్ జనాలను తెగ ఏడిపించేశారు. ఎందుకో చెప్పకుండా కూడా పజిల్స్ విసరడంతో.. ఎవరికీ అర్ధం కాలేదు. కానీ అదంతా.. డియర్ జిందగీ ఫస్ట్ లుక్ కోసం అని ఇప్పుడు తెలిసిపోయింది. నవంబర్ 25 రిలీజ్ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్లో అనౌన్స్ చేసేశారు కానీ.. ఈ పోస్టర్ షారుక్ ఖాన్-ఆలియా భట్ ల లుక్స్ గురించే స్పెషల్ గా చెప్పేసుకోవాలి.

మెయిన్ గా అయితే కింగ్ ఖాన్ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. అలియా ఏజ్ కి కూడా పోటీ ఇచ్చేలా రెడీ అయిపోయాడు షారూక్. అంత సన్నబడిపోగా.. గడ్డం లుక్.. డిఫరెంట్ హెయిర్ స్టైల్.. కాజువల్ వేర్.. ఓ సైకిల్ తో భలే మాన్లీగా ఉన్నాడు. ఇక ఆలియా అయితే. పింక్ టాప్.. రగ్గడ్ డెనింతో సైకిల్ పై కూర్చుంది. మేకోవర్ అంటే ఎలా ఉండాలో చూపించేశాడు షారుక్.

ఫస్ట్ పోస్టర్ తోనే బోలెడంత ఇంట్రెస్ట్ కలిగించడంతో.. డియర్ జిందగీపై అంచనాలు పదింతలు పెరిగిపోవడం ఖాయం. అయితే షారూఖ్ అండ్ ఆలియా చేస్తోంది రొమాన్సేనా ఇంకేదైనానా? అనే సందేహం మాత్రం ఉంది. ఆలియా అయితే రొమాన్సే అంటోంది. షారూఖ్ కాదన్నాడు. లెటజ్ సి.

కళ్యాణ్ రామ్ హీరోయిన్ బూతు సినిమా ట్రైలర్…..సన్నీ లియోన్‌ని మించి!! (వీడియో)

బుల్లితెరపైన బూతుల పండగ.... ‘నీ గడ్డపార దిగుతుంది' రవి తో శ్రీముఖి బండ బూతులు (వీడియో)

రొమాన్స్ లో రేష్మి ని మించిన శ్రీముఖి .. హాట్ వీడియో వైరల్!!(వీడియో)

జెంటిల్‌మేన్ ఫేం నివేదా…లిప్‌లాక్, ఘాటు రొమాన్స్ లీక్డ్ వీడియో!! చూడాలంటె ఇక్కడ క్లిక్ చేయండి

తల దిండు క్రింద వెల్లుల్లిని ఉంచుకొని ఎందుకు నిద్రిస్తారో తెలుసా ??

బికినీలో ఇలియానా అందాల విందు.. బయటకాదు నీళ్ళలో!

ఎన్టీఆర్ కొత్త సినిమా న్యూస్ వింటే పిచ్చి ఖాయం.. బాహుబలికే దిమ్మ దిరిగే న్యూస్ ?

Load More By nihal
Load More In Movies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *