nakunene toputurum movie

దేశాన్ని బాగుచేసే సి.ఎం అతనే.. నాకు నేనే (తోపు-తురుం)

ఒక్కరోజులో దేశాన్ని బాగుచేయడమా.. అబ్బో చాలా కష్టమే అయితే రియల్ గా కష్టమేమో కాని రీల్ లైఫ్ లో అది కష్టమేం కాదు. అందుకే ఒక్కరోజులో దేశాన్ని బాగుచేసే సిఎంగా వస్తున్నాడు పిత్తికేసి. అతనెవరు అనుకోవచ్చు నాకు నేను సినిమాతో దేశాన్ని మార్చగలిగే కథ కథాంశాలతో వస్తున్నాడు. కొత్త కొత్త పథకాలే కాదు ప్రజల్ని చైతన్య పరిచే విధి విధానాలతో సినిమా తెరకెక్కించబడింది. రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన నాకు నేనే సినిమా […]

jai-lavakusa-audio-release

ఎన్టీఆర్ ముహుర్తం పెట్టేశాడు.. జై ఆడియో ప్రభంజనం ఆరోజునుండే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశగా తన నట విశ్వరూపం చూపించడానికి డేట్ ఫిక్స్ చేశాడని తెలిసిందే. సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేయగా ఇక ఇప్పుడు ఆ సినిమా ఆడియో రిలీజ్ డేట్ కూడా కన్ఫాం చేశారు దర్శక నిర్మాతలు. ఆగష్టు 12న జై లవకుశ ఆడియో రిలీజ్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ […]

janatha-garage

అన్ని రికార్డులని రిపేర్ చేసిన ఎన్టీఆర్.. అన్ని రికార్డుల పూర్తి వివరాలు!!

జనతా గ్యారేజ్… ఈ సినిమా 2016 వ సంవత్సరానికి ఎన్టీఆర్ ని అన్ని రంగాలలో నెంబర్ వన్ గా నిలిపింది.. ఇటు యూట్యూబ్ రికార్డ్స్ నుంచి మొదలుకొని థియేటర్లలో కలెక్షన్ల మోత మోగించి చివరకు బుల్లితెరని కూడా గడ గడ లాడించాడు. వివరాల్లోకి వెళితే > జూలై 16 2016 న రంజాన్ సందర్భంగా విడుదలైన 34 సెకండ్ల టీజర్ తక్కువ సమయంలో ఎక్కువ మంది చూసిన టీజర్ గా అదేవిధంగా ఎక్కువ లైక్ లు సాధించిన […]

pellichoopulu movie super records

అదిరిపోయిన పెళ్లి చూపులు తిరుగులేని రికార్డు!!

ఓ సినిమా వంద రోజులు ఆడడం అంటే.. ప్రపంచ వింతను చూసినట్లుగా అయిపోయింది పరిస్థితి. మహామహా సినిమాలకు కూడా ఈ ఫీట్ సాధ్యం కావడం లేదు. పోనీ గతంలో మాదిరిగా రికార్డుల కోసం థియేటర్లను బ్లాక్ చేసి ఆడించే రోజులు కూడా కాదు. ఈ మధ్య కాలంలో తమిళ్ డబ్బింగ్ సినిమా బిచ్చగాడు మాత్రం ఈ ఫీట్ సాధిస్తే.. చిన్న సినిమాగా సెన్సేషనల్ హిట్ సాధించిన పెళ్లిచూపులు మూవీ కూడా సెంచరీ కొట్టేసింది. అతి తక్కువ బడ్జెట్ […]

aamir-khan-dangal-movie

ఈ దశాబ్దపు గొప్ప సినిమాకి ట్రైలర్ ఎప్పుడంటే …!!

బాలీవుడ్ లో ఈ దశాబ్దం లోనే గొప్ప సినిమాగా దంగల్ గురించి చెబుతున్నాడు డైరెక్టర్ కరణ్ జోహారు. ఇంకా విడుదల కూడా కాని ఈ సినిమాకి తిరుగు లేదు అనీ ఈ చిత్రం కోసం ఆమిర్ పడిన కష్టం ఏంటో స్క్రీన్ మీద కనిపిస్తుంది అని కరణ్ మొన్ననే చెప్పాడు. ఆ తరవాత సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మామూలుగానే అమీర్ సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. దీనికి తోడు ఈ వ్యాఖ్యలతో ‘దంగల్’పై అంచనాలు […]

sharukh khan alig bhatt

చిన్న పిల్ల తో సీనియర్ హీరో రోమాన్స్ ?

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్.. యంగ్ బ్యూటీ ఆలియా భట్ లు జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది అనగానే చాలా మందికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. 50 ఏళ్ల షారూక్ పక్కన.. 23 ఏళ్ల ఆలియా ఎలా ఉంటుందో అన్నదే చాలా మందిని వేధించిన పాయింట్. కానీ షారూక్-ఆలియాలు ఇద్దరూ హైలీ ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు కావడంతో మెప్పించేస్తారనే విషయంపై ముందునుంచే అంచనాలున్నాయి. అలాగే ఇంగ్లీష్ వింగ్లీష్ తీసిన గౌరీ షిండే సినిమా కావడంతో ఇంకాస్త అంచనాలు […]

premam-10-days-collections

ప్రేమమ్ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్స్… చైతూ‌కి స్టార్ డమ్ వచ్చేసినట్టే!!

ప్రేమమ్ సినిమాతో నాగచైతన్యకు సాలిడ్ మార్కెట్ అయితే క్రియేట్ అయినట్టే కనిపిస్తోంది. అలాగే మనవాడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. ముఖ్యంగా యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు చైతూ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ ప్రభావం మొత్తం కలెక్షన్స్ విషయంలో కనిపిస్తోంది. ప్రేమమ్‌లో నాగచైతన్య సూపర్ పెర్ఫార్మెన్సే రిపీట్ ఆడియన్స్‌ని థియేటర్స్ వైపు రప్పిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఎక్కడా కూడా సీరియస్‌నెస్‌ అన్నదే లేకుండా కంప్లీట్‌గా కామెడీ, కమర్షియల్ అప్రోచ్‌తో ప్రేమమ్‌ని చంందూ మొండేటి తెరకెక్కించిన […]

premam collections overseas

ప్రేమమ్ కలెక్షన్స్ జోరు….రామ్ చరణ్ ని వెనక్కి నెట్టిన చైతూ!!

జోష్‌తో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మొదటి సిినిమాతోనే షాక్ తిన్నాడు. ఆ తర్వాత కొన్ని హిట్స్ ఇచ్చినప్పటికీ ఓ స్టార్ హీరో హోదాను మాత్రం తీసుకురాలేకపోయాయి. మరీ ముఖ్యంగా క్రౌడ్ పుల్లింగ్ హీరో అన్న ట్యాగ్ మాత్రం సంపాదించుకోలేకపోయాడు. అయితేనేం ఈ అక్కినేని వారి అబ్బాయి ప్రేమమ్ సినిమాతో ఆ జాదూ చేసేశాడు. అందుకే ఇఫ్పుడు టాప్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా చైతూతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. లోకల్ మార్కెట్స్‌లో ప్రేమమ్ కలెక్షన్స్ జోరు విషయం […]

janatha-garage-43-days-coll

గ్యారేజ్ 43 రోజుల కలెక్షన్లు… కలెక్షన్ల సునామీ కంటిన్యూ అవుతూనే ఉంది!!

నటన, డ్యాన్సులు, డైలాగ్ డెలివరీ, ఫైట్స్…లాంటి విషయాల్లో ఎన్టీఆర్ ఏ ఒక్క హీరోకి కూడా తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే అన్ని క్వాలిటీస్ కూడా అద్భుతంగా ఉన్న ఒకే ఒక్క హీరో ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. కమల్ హాసన్ రేంజ్‌లో యాక్టింగ్ చేయగలడు. సీనియర్ ఎన్టీఆర్ స్థాయిలో డైలాగ్స్ చెప్పగలడు. దేశంలో ఉన్న ఏ హీరోకి కూడా తీసిపోని రేంజ్‌లో డ్యాన్సులు చేయగలడు. మరి ఈ రేంజ్ క్వాలిటీస్ ఉన్న హీరో ఏ స్థాయి సక్సెస్‌లు కొడుతూ […]

hyper-collections

హైపర్ కలెక్షన్స్…రామ్ మాస్ జపానికి మరో బలి!!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. తెలుగు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా మనవాడిని ప్రేమకథల్లో చూడాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ రామ్‌కి మాత్రం ఉన్న పళంగా సింహాద్రి ఎన్టీఆర్ రేంజ్‌లో మాస్ సూసర్ స్టార్ అయిపోవాలని మహా ఇది. ఆ ఇదితోనే ఆ మధ్య బోలెడన్ని సినిమాలతో ప్రేక్షకులకు నరకం చూపించాడు. ఆఖరికి శివం లాంటి సినిమా వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరూ కూడా బెంబేలెత్తిపోయారు. అందరూ కూడా ఇక రామ్ పని అయిపోయిందనే అన్నారు. […]